Public · Protected · Private
చంటబ్బాయి chantabbayi
Type: Public  |  Created: 2008-08-02  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా నీవెక్కడా నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. తేలుపరాదటే ఓ ప్రియ భామా చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ జాణవున్న తావునే జాజిమల్లి తావులు ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా ! ఉత్తరాన లేవంది || ఈ నిశీధి వీధిలో బాటసారినై ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో.. నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా ! ఉత్తరాన లేవంది ||
    2008-08-02 23:17
This blog is frozen. No new comments or edits allowed.