Musings
Public · Protected · Private
పెళ్ళిపుస్తకం pelli pusthakam
-
2008-01-11 17:21శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! తలమీదా చెయ్యివేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తలమీదా చెయ్యివేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా సన్ని కల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే..మంత్రం పరమార్ధం ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకునీ..ఒడిదుడుకులు తట్టుకునీ ఒకరినొకరు తెలుసుకునీ..ఒడిదుడుకులు తట్టుకునీ మసకేయని పున్నమిలా మనికి నింపుకో ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ !
This blog is frozen. No new comments or edits allowed.