మరుగేలరా ఓ రాఘవా marugelara

మరుగేలరా ఓ రాఘవా

మరుగేలరా చరాచరరూప పరాత్పర సుర్యసుధాకరలోచనా

అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికోంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నోరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత