విప్రనారాయణ vipranarayana
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా -2
ఎంతసేపని తాలుజాలర ఎంతసేపని నీ ..
ఎంతసేపని తాలుజాలర మోహమింక నే నిలుపలేనురా
మోహమింక నే నిలుపలేనురా చెంతచేరి ఎమ్మోవి ఆనర రా..
చెంతచేరి ఎమ్మోవి ఆనర చెంత నువ్వే చేరి మానరార
రారా నాసామి రారా ||
చెంత నువ్వే చేరి మానరార రారా నాసామి రారా
రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
మూడితివిక దయలుంచరా మువ్వగోపాల నా మోహమెంచరా -2
వేడుక ఏమి కౌగిలించరా ..
వేడుక ఏమి కౌగిలించరా వింత సేయక గారవించర
రారా నాసామి రారా వింత సేయక గారవించర
రారా నాసామి రారా రార రాపేల చేసేవురా ఇటురారా నాసామి రారా
సామి రారా ... -3
సావిరహే తవ దీనా రాధ -4 సావిరహే తవ దీనా
నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమదీరం
వ్యాల నిలయమిలనేన గరలమివా...వ్యాల నిలయమిలనేన గరలమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా ||
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా ||
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం
సావిరహే తవ దీనా రాధ ||
సావిరహే తవ దీనా కృష్ణ ఆ ... తావవిరహే తవ దీనా ఆ....
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం నిన్నేలువాని లీలలేరా
నిన్నేలువాని లీలలేరా కన్నార కనరా ఏలుకోరా -2
ఎందుకోయి ||
అందరాని విందుపైన ఆశలేలా -2
పొందుదుకోరు చిన్నదాని పొందనేలా అందాలరాయా అందరారా-2
అనందమిదియే అందుకోరా -2
ఎందుకోయి ||