నిమ్మకాయ కారం
ఒక కప్పు నిమ్మ రసం
మెంతులు -ఒక స్పూన్
ఎండు మిర్చి - పది
మినప్పప్పు - -ఒక స్పూన్
ఆవాలు -ఒక స్పూన్
నూనె - 1/2 స్పూన్
తిరగమాతః (పోపు)
నూనె కాగిన తరువాత ముందు మెంతులు వేసి ( అవి వేగిన తరువాత)
మినప్పప్పు,ఆవాలు ఎండు మిర్చి కరివేపాకు వేసి ( అవి వేగిన తరువాత) చల్లార్చి
grind గ్రైండరు లో వేయ్యాలి.
అందులో నిమ్మరసం సాల్టు (salt) కలపాలి.
అంతే ....
ఇది ఇద్లి,దోస,ఉప్మా లలో కి రుచికరమైన చట్నీ.
వారం రొజులు నిలవుండగలదు