టమేటా చట్నీ tomoato chatnee
టమేటాలు = రెండు
ఎండు కారం - 2 చెంచాలు
ఉప్పు - ఒక చెంచా
కరివేపాకు
నూనె 2/3 చెంచాలు
ఆవాలు - ఒక చెంచా
మెంతులు - ఒక చెంచా
మినప్పప్పు - ఒక చెంచా
1) ముందుగా తరిగిన టమేటాలు, (కడిగిన) చింతపండు
(microowen లో ) మూడు నిముషాలు వేడి చేయ్యాలి.
2) నూనె కాగిన తరువాత మెంతులు,ఆవాలు,మినప్పప్పు,కరివేపాకు వేసి చల్లార్చాలి.
తిరగమాత గ్రైండు చేయ్యాలి.
3) వేడి చేసిన టమేటాలు గ్రైండు చేసి కారం వేసి కలపాలి.
అందులో గ్రైండు చేసిన పోపు(తిరగమాత) కలిపి ఉప్పు( సరిపడ) కలపాలి.
అంతే...