JanaGanaMana
Register
Login
నీ కళ్ళు....
తరించనీ.....
స్వప్నకాంత
ఓ.. అపురూపమా..
ఎవరు నీవు....
ప్రార్ధన...
ప్రియతమా..
అందాల నీ కళ్ళు
వేసాయి నాకు సంకెళ్ళు
బంధించాయి నన్ను ఇన్నాళ్ళు
వేదించాయి రాత్రింబవళ్ళు
ఈ బాధ నాకు ఇంకెన్నాళ్ళు
ఒక్క సారి చూడవా నా కన్నీళ్లు..
అవి నీకోసం తిరిగే సుళ్ళు..
నా ఆవేదనకీ ఆనవాళ్ళు
స్వచ్చమైన నా ప్రేమ ప్రవాహాల పరవళ్ళు..