సప్తపది saptapadi

రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ..ఆ నందన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహన మురళీ
ఇదేనా ఆ మురళీ -2

కాళింది మడుగునా కాళీయుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని -2
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ -2
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ

అనగల రాగమై తొలుత వీనులనలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి -2

జీవన రాగమై బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ

వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురలి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి -2
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ..ఆ..ఆసంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ

రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళీ ||
అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని, నంది నుతే
గిరి వర వింధ్య షిరోధి నివాసిని విష్ను విలాసిని జిష్ను నుతే
భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి క్రుతే
జయ జయతే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని సైల సుతే 1

శురవర వర్షిని దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్ష రతే
త్రిభువన పోషిని షంకర తొషిని కిల్బిష మొషిని ఘొష రతే
దనుజని రొషిని దితిసుత రోషిని దుర్మద షొషిని సింధు సుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 2

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాస రతే
షిఖరి షిరోమని తుంగ హిమాలయ ష్రింగని జాలయ మధ్య గతే
మధు మధురె మధు కైతభ గంజిని కైతభ భంజిని రాస రతే
జయ జయ హె మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 3

అయి షత ఖంద విఖండిత రుండ వితుండిత షుండ గజాధి పతే
రిపుగజ గండ విదారన చండ పరాక్రమ షుండ మ్రిగాధి పతే
నిజభుజ దండ నిపాటిత ఖండ విపటిత ముండ భటాధి పతే
జయ జయ హె మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 4

అయి రణ దుర్మద షత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తి భ్రుతే
చతురవి చార ధురీన మహా శివ దుత క్రిత ప్రమథాధి పతే
దురిత దురీహ దురాషయ దుర్మతి దానవ దుత క్రుతాంత మతే
జయ జయ హె మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 5


అయి శరణా గత వైరివ ధూవర వీరవ రాభయ దాయ కరే
త్రిభువన మస్తక శూల విరోధి షీరోధి క్రితామల శూల కరే
ధుమిధుమి తామర దుందుభి నాద మహోముఖ రీక్రుత తిగ్మ కరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 6

అయి నిజ హుంక్రితి మాత్ర నిరా క్రిత ధూమ్ర విలోచన ధూమ్ర షతే
సమ రవి షోషిత షోనిత భీజ సముద్భవ షోనుత భీజ లతే
శివ శివ శుంభ నిషుంభ మహా హవ తర్పిత భూత పిషాచ రతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 7

ధనురను సంగ రనక్షన సంగ పరిశ్ఫుర దంగ నటత్ కటకె
కనకపి షంగ ప్రిషత్కని షంగ రసద్భత స్రింగ హతా బటుకె
క్రుతచతు రంగ బలక్షిథి రంగ ఘటద్బహు రంగ రటద్ బటుకె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 8

జయ జయ జప్య జయే జయ శబ్ద పరస్థుతి తత్ పర విశ్వ నుతె
భణ భణ భింఝిమి భిన్ క్రిత నూపుర సింజిత మొహిత భూత పతె
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగాణ రతె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 9

అయి సుమనహ్ సుమనహ్ సుమనహ్ సుమనహ్ సుమనో హర కాంతి యుతె
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీ కర వక్ర వ్రుతె
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమ రాధి పతె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 10

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్ల రతె
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వ్రుతె
సిత క్రుత ఫుల్లిస ముల్లసి తారున తల్లజ పల్లవ సల్ల లితె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 11

అవిరల గండ గలన్మద మెదుర మత మతంగజ రాజ పతె
త్రిభువన భూషన భూత కలానిధి రూప పయోనిధి రాజ సుతె
అయి సుధ తీజన లాలస మానస మోహన మన్మథ రాజ సుతె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 12

కమల దలామల కోమల కాంతి కలాకలి తామల భాల లతె
సకల విలాస కలా నిలయ క్రమ కేలిచ లత్కల హంస కులె
అలికుల సంకుల కువలయ మందల మౌలిమి లద్బకు లాలి కులె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుథె 13

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజు మతె
మిలిత పులింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజ గతె
నిజగుణ భూత మహా శబరీ గణ సద్గుణ సంభ్రుత కేలి తలె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 14

కటిత తపీత దుకూల విచిత్ర మయూఖ తిరస్క్రిత చంద్ర రుచె
ప్రనత సురాసుర మౌలి మనిస్ఫుర దమ్షుల సన్నఖ చంద్ర రుచె
జితకన కాచల మౌలి పదోర్జిత నిర్భర కుంజర కుంభ కుచె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 15

విజిత్త సహస్ర కరైక సహస్ర కరైక సహస్ర కరైక నుతె
క్రుత సుర తారక సంగర తారక సంగర తారక సూను నుతె
సురత సమాధి సమానస మాధి సమాధి సమాధి సుజాత రతె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 16

పద కమలం కరుణా నిలయె వరి వస్యతి యోను దినం స శివె
అయి కమలే కమలా నిలయె కమలా నిలయహ్స కథం న భవేత్
తవ పదమేవ పరం పద మిత్యను శీలయథో మమ కిం న శివె
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 17

కనక లసత్ కల సింధు జలై రను సించి నుతే గుణ రంగ భువం
భజతి స కిం న సచి కుచ కుంభ తతీ పరి రంభ సుఖాను భవం
తవ చరణం శరనం కర వాణి నతా మర వాణి నివా సి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతె 18

తవ విమలేందు కులం వదనేందు మలం సకలం ననుకూల యతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమతు మతం శివ నామ ధనేభవతీ క్రిపయా కిముతా క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని షైల సుతే 19

అయి మయి దీన దయాలు తయా క్రుపయైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతొ జననీ క్రుప యాసి యథాసి తథా నుభి తాసి రతే
యదు చిత మాత్ర భవత్యు రరీ కురుతా దురుతాపమ పాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యక పర్ధిని సైల సుతే 20