స్వాతిముత్యం swathimuthyam

36 37 38 39 40

లాలి..లాలి..లాలి..లలి లాలి..లాలి..లాలి..లలి

వటపత్ర సాయికి వరహాల లాలి

రాజీవ‌ నేత్రునికి రతనాల లాలి

మురిపాల క్రిష్నునికి ఆ..ఆ..ఆ

మురిపాల క్రిష్నునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర లాలి

కళ్యాన రామునికి కౌషల్య లాలి

కళ్యాన రామునికి కౌషల్య లాలి

యదు వంశ విభునికి యశోద లాలి

యదు వంష విభునికి యశోధ లాలి

కరి రాజ ముఖునికి కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి

కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి పరమాంశ భవనుకి పరమాత్మ లాలి

వటపత్ర లాలి జొ..జొ..జొ..జొ..జూ జొ..జొ..జొ..జొ..జూ

అలమేలుపతికి అన్నమయ్య లాలి

అలమేలుపతికి అన్నమయ్య లాలి

కోదండ రామునికి గోపయ్య లాలి

కోదండ రామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమరుతునికి త్యాగయ్య లాలి వతపత్ర లాలి

మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పల్లికే మౌన గీతం నీవే మమత లోలికే మమతలోలికే స్వాతిముత్యం స్వాతిముత్యం మమతలోలికే స్వాతిముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమదనువు ఊఒ మనసు పల్లికే శిరసు పై నీ గంగనై మరుల జలక లాడని మరుల జలక లాడని ఆఅ పదము నే గిరిజనై పగలు రేయి ఓదగనీ పగలు రేయి ఓదగనీ హ్రుదయ వేదనలో మధుర లానలలో హ్రుదయ వేదనలోమధుర లానలలో వేలిగి పోని రాగ దీపం వేలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా మనసు పలికే కాన రాని ప్రేమకే ఓనమాల్లు దిద్దని ఓనమాల్లు దిద్దని పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అర్ధనం మొదటి తీపి లలితయామినిలో కల్లల కోముడిలో లలితయామినిలో కల్లల కోముడిలో కరిగిపోని కాల మంట కరిగిపోని కాల మంట కౌగిలింతల గా మనసు పలికే
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ అ చాల బాగ పాడతనారే ఆ పైశడ్యం మ్మ్ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆఆ ఆఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపదని సా నిపరిమరి నీస తానననా తనాన పదరె నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ సువ్వి సువ్వి సవ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ హ హ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఊఊ ఆఅ ఏఈఎ అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ గుండెలేని మనిషల్లే గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచి నీ బ్రతుకు న పున్నమి పండే గడియ వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి
రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా స్రీ రామ చంద్ర మూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు ముసిముసి నగవుల రసిక సిఖామణులు ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని ముసిముసి నగవుల రసిక సిఖామణులు థ థకిట థక జణుత ఒసపరి చూపుల అసదుష విక్రములు థకజణు థకధిమి థక మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మనసు కనులు తెరచి చూడగ రామా కనవేమిరా ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరుడు తొడగొట్టి ధనువు చెయ్పట్టి బాబులని గుండెలు జారిన విభులు గుండెలు జారిన విభులు విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషోత్తములు ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా తక తైయ్యకు తా దిమి తా.. రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమహ అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీత వంక ఓరకంట చూసినాడు సీత వంక ఓరకంట చూసినాడు ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు కళలొలికెను సీతా నవ వధువు జయ జయ రామ రఘుకుల సొమ జయ జయ రామ రఘుకుల సొమ దసరథ రామ దైత్యవి రామ దసరథ రామ దైత్యవి రామ సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే రామయ్య అదుగోనయ్య రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా
లాలి..లాలి..లాలి..లలి Song above
நல்லா இருக்கு