చక్కని పాటలు

33 34 35 36 37

ఓ బంగరు రంగుల చిలకా.. పలకవే...

ఓ అల్లరి చూపుల రాజా.. ఏమనీ...

నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా

ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ

నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ..బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో

మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..నిరుపేదను వలచావెందుకే

నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే !

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ

నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే

కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే

ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ

నా మీద ప్రేమే ఉందనీ.. నా పైన అలకే లేదనీ

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కదిలే కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలే కన్నీటి జలపాతాలై నాతో నేనే అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ ఒంరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లలని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనేఅయ మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది గాలి పల్లకీలో న తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హ్రుదయమే నా లోగిలి నా హ్రుదయమే నా పాటకి తల్లి నా హ్రుదయమే నాకు ఆలి నా హ్రుదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై జలజల నీ పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై ఆకలా దాహమా చింతలా వంతలా ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో
ఛిన్ని ఛిన్ని ఆశ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నలకు తోడై ఆడుకోను ఆశ చిన్ని పూవులా నేను నవ్వుకోవాలి గాలినే నేనై సాగిపోవాలి చింతలే లేక చిందులేయాలి వెడుకలలోనా తేలిపోవాలి తూరుపు రెఖ వెలుగుకావాలి చిన్ని చేనులో నేనే పైరుకావాలి కొలనలో నేనే ఆలను కావాలి నింగి హరివిల్లు వంచిచూడాలి మంచు తెరలోనె నిదురపోవాలి చైత్ర మాసంలో చినుకు కావాలి చిన్ని
కరుణామయుడు. కదిలిందీ.. కరుణ రధం .. మారిందీ.. క్షమాయుగం మనిషి కొరకు దైవమే కలిసి కదిలే క్రాంతిపధం మనుషులు చేసిన పాపం.. మమతల భుజాన ఒరిగింది పరిశుద్ద ఆత్మతో పండిన గర్భం.. వరపుత్రునికై వగచింది దీనజనాళికై దైవకుమారుడు.. పంచిన రొట్టెలే.. రాళ్ళైనాయి పాపక్షమాపణ పొందిన హ్రుదయాలు.. నిలివునా.. కరిగి నీరైనాయి అమ్మలార నా కోసం ఏడవకండి మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి ద్వేషం..అసూయ..కార్పణ్యం..ముళ్ళకిరీటమయ్యింది ప్రేమ..సేవ..త్యాగం..నెత్తురై వొలికింది తాకినంతనే స్వశ్థత నొసగిన తనువుపై కొరడా చెళ్ళంది అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా బెదిరిపోయిన మూగ కొనలు చెల్లాచెదురై కుమిలాయి పరమవైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగ మారాయి అభిక్షిత్తుని రక్తాభిషెకంతో ధరణి ధరించి ముద్దాడింది శిలువను తాకిన కల్వరిరాళ్ళు..కలవరపడి..కలవరపడి..అరిచాయి!!!